(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.6. అధ్యాయః 006
Mahabharata - Karna Parva - Chapter Topics
కర్ణవధశ్రవణానంతరీయకధృతరాష్ట్రప్రవృత్తిం పృష్టేన వైశంపాయనేన కర్ణదుర్యోధనస్తుతినిందాపూర్వకం సంజయంప్రతి కర్ణార్జునయుద్ధకథనచోదనారూపధృతరాష్ట్రప్రవృత్తికథనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-6-0x(4844)(55150)
శ్రియా కులేన యశసా తపసా చ శ్రుతేన చ।
త్వామద్య సంతో మన్యంతే యయాతిమివ నాహుషం॥ 8-6-1(55151)
శ్రుతే మహర్షిప్రతిమః కృతకృత్యోఽసి పార్థివ।
పర్యవస్థాపయాత్మానం మా విషాదే మనః కృథాః॥ 8-6-2(55152)
ధృతరాష్ట్ర ఉవాచ। 8-6-3x(4845)
దైవమేవ పరం మన్యే ధిక్పౌరుషమనర్థకం।
యత్ర సాలప్రతీకాశః కర్ణోఽహన్యత సంయుగే॥ 8-6-3(55153)
హత్వా యుధిష్ఠిరానీకం పాంచాలానాం రథవ్రజాన్।
ప్రతాప్య శరవర్షేణ దిశః సర్వా మహారథః॥ 8-6-4(55154)
మోహియిత్వా రణే పార్థాన్వజ్నహస్త ఇవాసురాన్।
స కథం నిహతః శేతే వాయురుగ్ణ ఇవ ద్రుమః॥ 8-6-5(55155)
శోకస్యాంతం న పశ్యామి పారం జలనిధేరివ।
చింతా మే వర్ధతేఽతీవ ముమూర్షా చాపి జాయతే॥ 8-6-6(55156)
కర్ణస్య నిధనం శ్రుత్వా విజయం ఫల్గునస్య చ।
అశ్రద్ధేయమహం మన్యే వధం కర్ణస్య సంజయ॥ 8-6-7(55157)
వజ్రసారమిదం నూనం హృదయం దుర్భిదం మమ।
యచ్ఛ్రుత్వా పురుషవ్యాఘ్రం హతం కర్ణం న దీర్యతే॥ 8-6-8(55158)
ఆర్యుర్నూనం సుదీర్ఘం మే విహితం దైవతైః పురా।
యత్ర కర్ణం హతం శ్రుత్వా జీవామీహ సుదుఃఖితః॥ 8-6-9(55159)
ధిగ్జీవితమిదం చైవ సుహృద్వీనస్య సంజయ।
అద్య చాహం దశామేతాం గతః సంజయ గర్హితాం।
కృపణం వర్తయిష్యామి శోచ్యః సర్వస్య మందధీః॥ 8-6-10(55160)
అహమేవ పురా భూత్వా సర్వలోకస్య సత్కృతః।
పరిభూతః కథం సూత పరైః శక్ష్యామి జీవితుం॥ 8-6-11(55161)
దుఃఖాద్దుఃఖతరం భన్యే ప్రాప్తవానస్మి సంజయ।
భీష్మద్రోణవధేనైవ కర్ణస్య చ మహాత్మనః॥ 8-6-12(55162)
నావశేషం ప్రపశ్యామి సూతపుత్రే హతే యుధి।
సహి పారం మహానాసీత్పుత్రాణాం మమ సంజయ॥ 8-6-13(55163)
యుద్ధే హి నిహతః శూరో విసృజన్సాయకాన్బహూన్।
కో హి మే జీవితేనార్థస్తమృతే పురుషర్షభం॥ 8-6-14(55164)
రథాదాధిరథిర్నూనం న్యపతత్సాయకార్దితః।
పర్వతస్యేవ శిఖరం వ జ్రపాతాద్విదారితం॥ 8-6-15(55165)
స శేతే పృథివీం నూనం శోభయన్రుధిరోక్షితః।
మాతంగ ఇవ మత్తేన మతాంగేన నిపాతితః॥ 8-6-16(55166)
యో బలం ధార్తరాష్ట్రాణాం పాండవానాం యతో భయం।
సోఽర్జునేన హతః కర్ణః ప్రతిమానం ధనుష్మతాం॥ 8-6-17(55167)
స హి వీరో మహేష్వాసో మిత్రాణామభయంకరః।
శేతే వినిహతో వీరః శక్రేణేవ పురా బలః॥ 8-6-18(55168)
పంగోరివాధ్వగమనం దరిద్రస్యేవ కామితం।
దుర్యోధనస్య లోభశ్చ సమాన్యేతాని సంజయ॥ 8-6-19(55169)
అన్యథా చింతితం కార్యమన్యథా తత్తు జాయతే।
అహో ను బలవద్దైవం కాలశ్చ దురతిక్రమః॥ 8-6-20(55170)
పలాయమానః కృపణో దీనాత్మా దీనపౌరుషః।
కచ్చిద్వినిహతః సూత పుత్రో దుఃశాసనో మమ॥ 8-6-21(55171)
కచ్చిన్న దీనాచరితం కృతవాంస్తాత సంయుగే।
కచ్చిన్న నిహతః శూరా యథాఽన్యే క్షత్రియర్షభాః॥ 8-6-22(55172)
యుధిష్ఠిరస్య వచనం మా యుద్ధమితి సర్వదా।
దుర్యోధనో నాభ్యగృహ్ణాన్మూఢః పథ్యమివౌషధం॥ 8-6-23(55173)
శతల్పే శయానేన భీష్మేణ సుమహాత్మనా।
పానీయం యాచితః పార్థః సోవిధ్యన్మేదినీతలం॥ 8-6-24(55174)
జలస్య ధారాం జనితాం దృష్ట్వా పాండుసుతేన చ।
అబ్రవీత్స మహాబాహుస్తాత సంశాంయ పాండవైః॥ 8-6-25(55175)
ప్రశమాద్వి భవేచ్ఛాంతిర్మదంతం యుద్ధమస్తు వః।
భ్రాతృభావేన పృథివీం భుంక్ష్వ పాండుసుతైః సహ॥ 8-6-26(55176)
అకుర్వన్వచనం తస్య నూనం శోచతి పుత్రకః।
తదిదం సమనుప్రాప్త వచనం దీర్ఘదర్శినః॥ 8-6-27(55177)
అహం తు నిహతామాత్యో హతపుత్రశ్చ సంజయ।
ద్యూతతః కృచ్ఛ్రమాపన్నో లూనపక్ష ఇవ ద్విజః॥ 8-6-28(55178)
యథా హి శకునిం గృహ్య ఛిత్త్వా పక్షౌ చ సంజయ।
విసర్జయంతి సంహృష్టాః క్రీడమానాః కుమారకాః॥ 8-6-29(55179)
లూనపక్షతయా తస్య గమనం నోపపద్యతే।
తథాహమపి సంప్రాప్తో లూనపక్ష ఇవ ద్విజః॥ 8-6-30(55180)
క్షీణః సర్వార్థహీనశ్చ నిర్జ్ఞాతిర్బంధువర్జితః।
కాం దిశం ప్రతిపత్స్యామి దీనః శత్రువశం గతః॥ 8-6-31(55181)
వైశంపాయన ఉవాచ। 8-6-32x(4846)
ఇత్యేవం ధృతరాష్ట్రోఽథ విలప్య బహుదుఃఖితః।
ప్రోవాచ సంజయం భూయః సోకవ్యాకులమానసః॥ 8-6-32(55182)
ధృతరాష్ట్ర ఉవాచ। 8-6-33x(4847)
యోఽజయత్సర్వకాంభోజానంబష్ఠాన్కైకయైః సహ।
గాంధారాంశ్చ విదేహాంశ్చ జిత్వా కార్యార్థమాహవే॥ 8-6-33(55183)
దుర్యోధనస్య వృద్ధ్యర్థం యోఽజయత్పృథివీం ప్రభుః।
స జితః పాండవైః శూరైః సమరే వాహుశాలిభిః॥ 8-6-34(55184)
తస్మిన్హతే మహేష్వాసే కర్ణే యుధి కిరీటినా।
కే వీరాః పర్యతిష్ఠంత తన్మమాచక్ష్వ సంజయ॥ 8-6-35(55185)
కచ్చిన్నైకః పరిత్యక్తః పాండవైర్నిహతో రణే।
ఉక్తం త్వయా పురా తాత యథా వీరో నిపాతితః॥ 8-6-36(55186)
భీష్మమప్రతియుధ్యంతం శిఖండీ సాయకోత్తమైః।
పాతయామాస సమరే సర్వశస్త్రభృతాం వరం॥ 8-6-37(55187)
తథా ద్రౌపదినా ద్రోణో న్యస్తసర్వాయుధో యుధి।
`ధర్మరాజవచః శ్రుత్వా అశ్వత్థామా హతస్త్వితి'॥ 8-6-38(55188)
యుక్తయోగో మహేష్వాసః శరైర్బహుభిరాచితః।
నిహతః ఖంగముద్యంయ ధృష్టద్యుంనేన సంజయ॥ 8-6-39(55189)
అంతరేణ హతావేతౌ ఛలేన చ విశేషతః।
అశ్రౌషమహమేతద్వై భీష్మద్రోణౌ నిపాతితౌ॥ 8-6-40(55190)
భీష్మద్రోణౌ హి సమరే న హన్యాద్వజ్రభృత్స్వయం।
న్యాయేన యుధ్యన్సమరే తద్వై సత్యం బ్రవీమి తే॥ 8-6-41(55191)
కర్ణం త్వస్యంతమస్త్రాణి దివ్యాని చ బహూని చ।
కథమింద్రోపమం వీరం మృత్యుర్యుద్వే సమస్పృశత్॥ 8-6-42(55192)
యస్య విద్యుత్ప్రభాం శక్తిం దివ్యాం కనకభూషణాం।
ప్రాయచ్ఛద్ద్విషతాం హంత్రీం కుండలాభ్యాం పురందరః॥ 8-6-43(55193)
యస్య సర్పముఖో దివ్యః శరః కాంచనభూషణః।
అశేత నిశితః పత్రీ సమరేష్వరిసూదనః॥ 8-6-44(55194)
భీష్మద్రోణముఖాన్వీరాన్యోఽవమత్య మహారథాన్।
జామదగ్న్యాన్మహాఘోరం బ్రాహ్మమస్త్రమశిక్షత॥ 8-6-45(55195)
యశ్చ ద్రోణముఖాందృష్ట్వా విముఖానర్దితాఞ్శరైః।
సౌభద్రస్య మహాబాహుర్వ్యధమత్కార్ముకం శితైః॥ 8-6-46(55196)
యశ్చ నాగాయుతప్రాణాం వజ్రరంహసమచ్యుతం।
విరథం సహసా కృత్వా భీమసేనమపాహసత్॥ 8-6-47(55197)
సహదేవం చ నిర్జిత్య శరైః సన్నతపర్వభిః।
కృపయా విరథం కృత్వా నాహనద్ధర్మచింతయా॥ 8-6-48(55198)
యశ్చ మాయాసహస్రాణి వికుర్వాణం జయైషిణం।
ఘటోత్కచం రాక్షసేంద్రం శక్రశక్త్యా నిజఘ్నివాన్॥ 8-6-49(55199)
ఏవాంశ్చ దివసాన్యస్య యుద్ధే భీతో ధనంజయః।
నాగమద్ద్వైరథం వీరః స కథం నిహతో రణే॥ 8-6-50(55200)
[సంశప్తకానాం యోధా యే ఆహ్వయంత సదాఽన్యతః।
ఏతాన్హత్వా హనిష్యామి పశ్చాద్వైకర్తనం రణే॥ 8-6-51(55201)
ఇతి వ్యపదిశన్పార్థో వర్జయన్సూతజం రణే।
స కథం నిహతో వీరః పార్థేన పరవీరహా॥] 8-6-52(55202)
రథభహ్గో న చేత్తస్య ధనుర్వా న వ్యశీర్యత।
న చేదస్త్రాణి నష్టాని స కథం నిహతః పరైః॥ 8-6-53(55203)
కో హి శక్తో రణే కర్ణం విధున్వానం మహద్ధనుః।
విముంచంతం శరాన్ఘోరాందివ్యాన్యస్త్రాణి చాహవే।
జేతుం పురుషశార్దూలం శార్దూలమివ వేగినం॥ 8-6-54(55204)
ధ్రవం తస్య ధనుశ్ఛిన్నం రథో వాఽపి మహీం గతః।
అస్త్రాణి వా ప్రనష్టాని యథా శంససి మే హతం।
న హ్యన్యదపి పశ్యామి కారణం తస్య నాశనే॥ 8-6-55(55205)
న హిన్మి ఫల్గునం యావత్తావత్పాదౌ న ధావయే।
ఇతి యస్య మహాఘోరం వ్రతమాసీన్మహాత్మనః॥ 8-6-56(55206)
యస్య భీతో రమే నిద్రాం ధర్మరాజో యుధిష్ఠిరః।
త్రయోదశసమా నిత్యం నాభజత్పురుషర్షభః॥ 8-6-57(55207)
యస్య వీర్యవతో వీర్యముపాశ్రిత్య మహాత్మనః।
మమ పుత్రః సభాం భార్యాం పాండూనాం నీతవాన్బలాత్॥ 8-6-58(55208)
తత్రాపి చ సభామధ్యే పాండవానాం చ పశ్యతాం।
దాసభార్యేతి పాంచాలీమబ్రవీత్కురుసన్నిధౌ॥ 8-6-59(55209)
[న సంతి తపయః కృష్ణే సర్వే షండతిలైః సమాః।
ఉపతిష్ఠస్వ భర్తారమన్యం వా వరవర్ణిని॥ 8-6-60(55210)
ఇత్యేవం యః పురా వాచో రూక్షాః సంశ్రావయన్రుషా।
సభాయాం సూతజః కృష్ణాం స కథం నిహతః పరైః॥ 8-6-61(55211)
యది భీష్మో రణశ్లాఘీ ద్రోణో వా యుధి దుర్మదః।
న హనిష్యతి కౌంతేయాన్పక్షపాతాత్సుయోధన।
సర్వానేవ హనిష్యామి వ్యేతు తే మానసో జ్వరః॥ 8-6-62(55212)
కిం కరిష్యతి గాండీవమక్షయ్యౌ చ మహేషుధీ।
స్నిగ్ధచందనదిగ్ధస్య మచ్ఛరస్యాభిధావతః।
స నూనమృషభస్కంధో హ్యర్జునేన కథం హతః॥] 8-6-63(55213)
యశ్చ గాండీవముక్తానాం స్పర్శముగ్రమచింతయన్।
అపతిర్హ్యసి కృష్ణేతి బ్రువన్పార్థానవైక్షత॥ 8-6-64(55214)
యస్య నాసీద్భయం పార్థాత్సపుత్రాత్సజనార్దనాత్।
స్వబాహుబలమాశ్రిత్య ముహూర్తమపి సంజయ॥ 8-6-65(55215)
తస్య నాఽహం వధం మన్యే దేవైరపి సవాసవైః।
ప్రతీపమభిఘావద్భిః కిం పునస్తాత పాండవైః॥ 8-6-66(55216)
న హి జ్యాం సంసంపృశానస్య తలత్రే వాఽపి గృహ్ణతః।
పుమానాధిరథేః స్థాతుం కశ్చిత్ప్రముఖతోఽర్హతి॥ 8-6-67(55217)
అపి స్యాన్మేదినీ హీనా సోమసూర్యప్రభాంశుభిః।
న వధ- పురుషేంద్రస్య సంయుగేష్వపలాయినః॥ 8-6-68(55218)
యేన మందః సహాయేన భ్రాత్రా దుఃశాసనేన చ।
వాసుదేవస్య దుర్బుద్ధిః ప్రత్యాఖ్యానమరోచత॥ 8-6-69(55219)
స నూనం వృషభస్కంధం కర్ణం దృష్ట్వా నిపాతితం।
దుఃశాసనం చ నిహతం మన్యే శోచతి పుత్రకః॥ 8-6-70(55220)
హతం వైకర్తనం దృష్ట్వా ద్వైరథే సవ్యసాచినా।
జయతః పాండవాందృష్ట్వా కింస్విద్దుర్యోధనోఽబ్రవీత్॥ 8-6-71(55221)
[దుర్మర్షణం హతం దృష్ట్వా వృషసేనం చ సంయుగే।
ప్రభగ్రం చ బలం దృష్ట్వా వధ్యమానం మహారథైః॥ 8-6-72(55222)
పరాఙ్ముఖాంశ్చ రాజ్ఞస్తు పలాయనపరాయణాన్।
విద్రుతాన్రథినో దృష్ట్వా మన్యే శోచతి పుత్రకః॥ 8-6-73(55223)
అనేయశ్చాభిమానీ చ దుర్బుద్ధిరజితేంద్రియః।
హతోత్సాహం బలం దృష్ట్వా కింస్విదుర్యోధనోఽబ్రవీత్॥ 8-6-74(55224)
స్వయం వైరం మహత్కృత్వా వార్యమాణః సుహృద్గణైః।
ప్రధనే హతభూయిష్ఠైః కింస్విద్దుర్యోధనోఽబ్రవీత్॥ 8-6-75(55225)
భ్రాతరం నిహతం దృష్ట్వా భీమసేనేన సంయుగే।
రుధిరే పీయమానే చ కింస్విద్ద్రుర్యోధనోఽబ్రవీత్॥] 8-6-76(55226)
సహ గాంధారరాజేన సభాయాం యదభాషత।
కర్ణోఽర్జునం రణే హంతా హతే తస్మిన్కిమబ్రవీత్॥ 8-6-77(55227)
ద్యూతం కృత్వా పురా హృష్ఠో వంచయిత్వా చ పాణ్·డవాన్।
శకునిః సౌబలస్తాత హతే కర్ణే కిమబ్రవీత్॥ 8-6-78(55228)
కృతవర్మా మహేష్వాసః సాత్వతానాం మహారథః।
హతం వైకర్తనం దృష్ట్వా హార్దిక్యః కిమభాషత॥ 8-6-79(55229)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా యస్య శిక్షాముపాసతే।
ధనుర్వేదం చికీర్షంతో ద్రోణపుత్రస్య ధీమతః॥ 8-6-80(55230)
యువా రూపేణ సంపన్నో దర్శనీయో మహాయశాః।
అశ్వత్థామా హతే కర్ణే కిమభాషత సంజయ॥ 8-6-81(55231)
ఆచార్యో యో ధనుర్వేదే గౌతమో రథసత్తమః।
కృపః శారద్వతస్తాత హతే కర్ణే కిమబ్రవీత్॥ 8-6-82(55232)
మద్రరాజో మహేష్వాసః శల్యః సమితిశోభనః।
దృష్ట్వా వినిహతం కర్ణం సారథ్యే రథినాం వరః।
కిమభాషత సౌవీరో మద్రాణామధిపో బలీ॥ 8-6-83(55233)
దృష్ట్వా వినిహతం సర్వే యోధా వారణదుర్జయాః।
యే చ కేన రాజానః పృథివ్యాం యోద్వుమాగతాః।
వైకర్తనం హతం దృష్టవా కాన్యభాషంత సంజయ॥ 8-6-84(55234)
ద్రోణే తు నిహతే వీరే రథవ్యాఘ్రే నరర్షభే।
కే వా ముఖమనీకానామాసన్సంజయ భాగశః॥ 8-6-85(55235)
మద్రరాజః కథం శల్యో నియుక్తో రథినాం వరః।
వైకర్తనస్య సారథ్యే తన్మమాచక్ష్వ సంజయ॥ 8-6-86(55236)
కేఽరక్షందక్షిణం చక్రం సూతపుత్రస్య యుధ్యతః।
వామం చక్రం రరక్షుర్వా కే వా వీరస్య పృష్ఠతః॥ 8-6-87(55237)
కే కర్ణం న జహుః శూరాః కే క్షుద్రాః ప్రాద్రవంస్తతః।
కథం చ వః సమేతానాం హతః కర్ణో మహారథః॥ 8-6-88(55238)
పాండవాశ్చ స్వయం శూరాః ప్రత్యుదీయుర్మహారథాః।
సృజంతః శరవర్షాణి వారిధారా ఇవాంబుదాః॥ 8-6-89(55239)
స చ సర్పముఖో దివ్యో మహేషుప్రవరస్తదా।
వ్యర్థః కథం సమభవత్తన్మమాచక్ష్వ స·ంజయ॥ 8-6-90(55240)
మామకస్యాస్య సైన్యస్య హతోత్సేధస్య సంజయ।
అవశేషం న పశ్యామి కకుదే మృదితే సతి॥ 8-6-91(55241)
తౌ హి వీరౌ మహేష్వాసౌ మదర్థే త్యక్తజీవీతౌ।
భీష్మద్రోణౌ హతౌ శ్రుత్వా కో న్వర్థో జీవితేన మే॥ 8-6-92(55242)
పునః పునర్న మృష్యామి వధం కర్ణస్య పాండవైః।
యస్య బాహ్వోర్బలం తుల్యం కుంజరాణాం శతం శతం॥ 8-6-93(55243)
ద్రోణే హతే చ యద్వృత్తం కౌరవాణాం పరైః సహ।
సంఘామే నరవీరాణాం తన్మమాచక్ష్వ సంజయ॥ 8-6-94(55244)
యథా కర్ణశ్చ కౌంతేయైః సహ యుద్ధమయోజయత్।
తథా చ ద్విషతాం హంతా రణే శాంతస్తదుచ్యతాం॥ ॥ 8-6-95(55245)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-6-37 అప్రతియుధ్యంతం శిఖండినా ప్రతియుద్ధగనంగీకుర్వాణం॥
8-6-38 ద్రౌపదినా ద్రుపదపుత్రేణ ధృష్టద్యుంనేన॥
8-6-40 ఫలేన చ విశేషతః ఇతి క.ఙ.పాఠః। బలేన చ విశేషతః ఇతి ఖ. పాఠః॥
8-6-43 కుండలాభ్యాం సకవచాభ్యాం। తాదర్థ్యే చతుర్థీ॥
8-6-44 అశేత నిహతః పత్రీ సమరేష్వరిసూదనః ఇతి ఖ.పాఠః।
అశేత నిహతః పత్రీ చందనేష్వరిసూదనః ఇతి ఝ.పాఠః॥
8-6-53 రథసంగో న చేత్తస్య ఇతి క.డ.పాఠః।
అహంకాంరో న చేత్తస్య ఇతి ఖ. పాఠః॥
8-6-66 ప్రాతిభఠ్యేన అభిధావద్భిః సర్వదిగ్భ్యః సమాగతైః॥
8-6-67 ఆధిరథేః అధిరథపుత్రస్య॥
8-6-68 సోమసూర్యమహాచర్యాత్ప్రకర్షేణ భాతీతి యోగాచ్చ ప్రభో వహ్నిస్తేషాం త్రయాణామంశుభిర్ముయూఖైః॥
8-6-69 మందో దుర్యోధనః॥
8-6-74 అనేయ అశిక్షణీయః।
యతోఽభిమానీ విద్వత్త్వాభిమానీ।
ఏతఏవ దుర్బుద్ధిః హితమజానన్॥
8-6-75 ప్రధనే రణే॥
8-6-84 కాని వాక్యానీతి శేషః॥
8-6-89 ప్రత్యుదీయుః కథమితి శేషః॥
8-6-91 హతోత్సేధస్య వినష్టోత్కర్షస్యా॥
8-6-6 షష్ఠోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.